ఏపీలో ప్రధాన ఎయిర్ పోర్టులకు ధీటుగా ఇతర ఎయిర్ పోర్టుల ప్రగతిపై అధికారులు ఫోకస్ పెట్టారు. కర్నూలు ఎయిర్ పోర్ట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు అధికారులు. ఈ సమీక్షలో ఎయిర్ పోర్ట్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్వీరాన్మెంట్ మేనేజ్ మెంట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. హైజాకింగ్ మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. విమానాశ్రయంలోకి జంతువులు, పక్షులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, పొల్యూషన్…
కర్నూలు కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది జాతీయ బీసీ కమిషన్. ఈ నెల 13న జాతీయ బీసీ కమీషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేసాడు 2వ వార్డు బీజేపీ అభ్యర్థి గణేష్. తనను పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు బయటికి గెంటేశారని ఫిర్యాదు చేసాడు. గతంలో 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశించగా… ఇప్పటికే నివేదిక…