Kurchi Tatha arrested: కుర్చీ మడతపెట్టి అని ఒక బూతు డైలాగుతో ఫేమస్ అయిన కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అనే ఒక వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అని బూతు మాటతోనే గుంటూరు కారం సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు సదరు కూర్చి తాతను అరెస్ట్…
Kurchi Tatha Missing: సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి అని డైలాగ్ తో ఫేమస్ అయి కుర్చీ తాత అని పేరు తెచ్చుకున్నాడు హైదరాబాద్ రహమత్ నగర్ కు చెందిన మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా. ఆ కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ అతని జీవితాన్నే మార్చేసింది. అప్పటి వరకు ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో హమాలీగా పని చేస్తూ వచ్చిన అతను సోషల్ మీడియా సెలబ్రిటీగా మారి దాన్నే జీవనాధారంగా ఎంచుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ…