Kumari Aunty: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. కుమారి ఆంటీ.. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ.. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఫుడ్ బిజినెస్ చేసే ఒక మహిళ. ఆమెపేరే దాసరి సాయి కుమారి. ప్రపంచంలో బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే.