Kumari Aunty about Bigg Boss Entry: హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరలో ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో ఒక స్టాల్ నడిపే దాసరి సాయి కుమారి కుమారి ఆంటీగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిపోయింది. ఆమె స్టాల్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా క్యూ కడుతున్నాయి అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు…