Kumaradevam Movies Tree Fell Down: ఎన్నో గోదావరి ప్రాంతం ఉన్న సినిమాలలో కనిపించిన ఒక 150 ఏళ్లు వయసున్న చెట్టు ఇప్పుడు నేలకొరిగింది. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్ గా భావించేవారు దర్శకులు. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా అనేక సినిమాల్లో కనిపించింది ఆ చెట్టు. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్…