Kuldeep Yadav Engagement: ఇండియన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో నిశ్చితార్థం జరిగింది. బుధవారం లక్నోలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ఈ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు క్రికెటర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. రింకూ సింగ్ ఈ వేడుకకు హాజరయ్యారు. Read Also: Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్…