Home
Kukatpally
Kukatpally News
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు తనతో మాట్లాడటం లేదని మనస్తాపం చెంది, ఓ మైనర్ బాలిక ప్రియుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు చేసుకుంటున్నాను అంటూ చెప్పి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూకట్పల్లి మూసాపేట్ గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన త్రిలోచన్ సాహు, నిర్మల సాహూ గత కొన్ని సంవత్సరాల క్రితం మూసాపేట్ జనతా నగర్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. త్రిలోచన్ కుమార్తె సమీపంలోని స్థానికంగా ఉన్న… -
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
హైదరాబాద్‌లోని KPHB Colony పరిధిలో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత సమయాన్ని దాటి పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడులు చేపట్టారు. పోలీసుల తనిఖీల సమయంలో పబ్‌లో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. నిర్ణీత సమయానికి మించి పబ్‌ను నిర్వహిస్తున్నందుకు పబ్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో చాటింగ్ చేయించడం, పబ్‌లో డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి న్యూసెన్స్‌కు కారణమవుతున్నారనే… -
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
కుటుంబ కలహాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. మనస్పర్ధల కారణంగా దాంపత్యంలో అలజడి రేగుతోంది. ఒకరినొకరు చంపుకునే వరకు పరిస్థితులు వెళ్తున్నాయి. హైదరాబాద్‌లో తాజాగా కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపేశాడు. -
KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
KTR: కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే వివేక్ గౌడ్, నవీన్ రావు, శంభీపూర్ రాజు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత హైదరాబాద్ భవిష్యత్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు.… -
Kukatpally Robbery: కూకట్‌పల్లిలో సినీ స్టైల్ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!
Kukatpally 1 Crore Robbery: హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ కలకలం రేపింది. సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో స్కూటీపై డబ్బులు తరలిస్తున్న ఇద్దరిపై దుండగులు దాడి చేసి కోటి రూపాయల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన కూకట్పల్లి పిలర్ నెంబర్ 825 సమీపంలో, ఏసీపీ కార్యాలయం పక్కనే జరగడం మరింత సంచలనంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం… మహ్మద్ ఖుస్రూ (42), మహ్మద్ అజీముద్దీన్ (38) అనే… -
S*x Racket Busted : మసాజ్ పేరుతో వ్యభిచారం.. 15 మంది యువతులు, 27 మంది విటులు రెడ్ హ్యాండెడ్‌గా..
S*x Racket Busted in Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పరిధిలో స్పా సెంటర్ల పేరుతో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లోని గాయత్రి రెసిడెన్సీలో ఉన్న ‘ఆసన వెల్నెస్ స్పా’ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 15 మంది యువతులను, 30 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిర్వాహకులు… -
Fire Accident: గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
Fire Accident: హైదరాబాద్‌లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మంగళవారం (జనవరి 13) రాత్రి కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్‌లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలు… -
HMDA Land Auction: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలం.. కోకాపేట, కూకట్‌పల్లిలో అమ్మకానికి 47 ఎకరాలు..!
HMDA Land Auction: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ (HMDA) రంగం సిద్ధం చేసింది. నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేటలోని నియో పోలీస్, కూకట్పల్లి పరిధిలో ఉన్న మూసాపేట వై జంక్షన్ వద్ద భూముల అమ్మకానికి HMDA ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 47 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. Chevella Tragedy: చేవెళ్ల దారుణం.. స్పందించిన సీఎం రేవంత్, కేసీఆర్..! కోకాపేట నియో పోలీస్‌లో 32… -
Mukunda Jeweller’s : పూర్వి జువెలర్స్ కొత్త షోరూమ్ గ్రాండ్ లాంచ్ @ కూకట్పల్లి
ఆభరణాల ప్రపంచంలో కొత్త మెరుపు చేరబోతోంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రజలకు నూతన ఆభరణాల అనుభవాన్ని అందించేందుకు పూర్వి జువెలర్స్ (ముకుంద జువెలర్స్) కొత్త షోరూమ్‌ను ప్రారంభించనుంది. నవంబర్ 1, 2025న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు స్థానికులు హాజరుకానున్నారు. కేపీహెచ్‌బీ ఫేజ్–1, రోడ్ నం. 4లో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూమ్ ఆధునిక డిజైన్లతో పాటు సాంప్రదాయ శైలిని కలగలిపిన ఆభరణాలను అందించనుంది. పూర్వి జువెలర్స్… -
Kukatpally: హాస్టల్ యువకుల దారుణం.. కుటుంబంపై మూకుమ్మడి దాడి..!
Kukatpally: హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బి కాలనీ రోడ్డు నంబర్ 5 వద్ద అమానుష సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హాస్టల్లో కొందరు యువకులు స్థానిక కుటుంబంపై దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్ నంబర్ 5లో నివసిస్తున్న ఒక కుటుంబం తమ ఇంటి ముందు హాస్టల్ యువకులు బైకులు పార్క్ చేస్తున్నారని పలుమార్లు వారిని హెచ్చరించినట్టు, హాస్టల్ మేనేజ్మెంట్కి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు…
తాజావార్తలు
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!