కొన్నాళ్ల క్రితం మొదలైన హీరో ధర్మ మహేష్, ఆయన భార్య గౌతమీ చౌదరి అక్రమ సంబంధాల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గౌతమీ చౌదరి మీద భర్త మహేష్ కాకాని ఫిర్యాదు చేశారు. “తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ” ఆమెతో పాటు ఓ ప్రముఖ ఛానెల్‌లో పనిచేసే జర్నలిస్టు మీద కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ విషయం మీద…