కోలీవుడ్ యంగ్ హీరో మణికందన్ హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోష్ మీదున్నాడు. గుడ్ నైట్, లవర్, కుటుంబస్తాన్ చిత్రాలు మణి పేరు కోలీవుడ్‌లో మార్మోగిపోయేలా చేస్తున్నాయి. అతడికి లక్కీ లేడీలుగా మారిపోయారు టాలీవుడ్ హీరోయిన్స్. మణి లాస్ట్ టూ ఫిల్మ్స్ హిట్స్ వెనుక ఇద్దరు తెలుగుమ్మాయిలు ఉన్నారు. ఆ ఇద్దరే శ్రీ గౌరీ ప్రియ అండ్ శాన్వీ మేఘన. ఈ ఇద్దరు పదాహరణాల తెలుగింటి ఆడపడుచులు.2013 నుండే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మణికందన్ కు ఫేమ్ తెచ్చింది జై…