మూడు ముళ్ళు పడ్డాయి. ఏడడుగులు నడిచారు. అంగరంగ వైభవంగా పెళ్ళి అయింది. అయితే ఆ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధువు వారం కాకముందే బలవన్మరణానికి పాల్పడింది. EC నగర్, చర్లపల్లి కి చెందిన ఏకాంతం కుమార్తె శైలజ. వయసు 22 సంవత్సరాలు. ఉప్పల్ లోని TX హాస్పిటల్ లో లాబ్ టెక్నిషీయన్ గా పనిచేస్తోంది. ఆమెకు తన మేనత్త కొడుకు అయిన సతీష్ వయసు 26 ఏళ్ళు. సంగారెడ్డిలోని గడీ డిటర్జెంట్…