Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కుబేర. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.
Nagarjuna : కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన తన సినిమాల వేగాన్ని తగ్గించారు. ఒకప్పుడు ఒక సినిమా విడుదల కాకుండానే మరో సినిమాను లైన్ లో పెట్టేవారు.