Nagarjuna : ధనుష్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నటన అద్భుతం. ఆయన సెట్స్ లోకి వచ్చాక ఎలాంటి గెటప్ వేయడానికైనా వెనకాడరు. ఈజీగా గెటప్ లోకి మారిపోతారు. ఆయనతో పనిచేయడం అస్సలు మర్చిపోలేను. కుబేర గురించి మాట్లాడాలంటే శేఖర్ కమ్ముల గారే నాకు గుర్తుకు వస్తారు. ఇది నా సినిమా కాదు.. ధనుష్ మూవీ కాదు. రష్మిక మూవీ కా�
Dhanush : నా ఏవీ చూశాక నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. ఈ రోజు ఫాదర్స్ డే. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ ఏవీ చూశాక నాకు ఆయన కష్టం గుర్తుకు వస్తోంది. ఆయన ఒక రైతుగా కష్టపడితే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. శేఖర్ కమ్ముల గారికి నేను థాంక్స్ చెప్పాలి. ఇది నాకు తెలుగులో రెండో సినిమా.
Shekhar Kammula : కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్లం ఈ రోజు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం అంటే అది రాజమౌళి వల్లే. ఆయనే మాకు ధైర్యం ఇచ్చాడు. ఆయన రావడం సంతోషంగా ఉంది. నాగార్జున గారిని డైరెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డా. ఆయన పెద్ద స్�