Kingdom : విజయ్ హీరోగా వచ్చిన కింగ్ డమ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్లు పెంచుతోంది. ఈ మూవీ కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ స్పందించాడు. మేం మూవీని రిలీజ్ చేసింది వీకెండ్ లో కాదు. గురువారం రిలీజ్ చేశాం. గురువారం తర్వాత మూడు రోజులు వీకెండ్ ఉంది. ఆదివారం వరకు…