ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణ ముగిసింది. సిట్ అధికారులు కేటీఆర్‌ను దాదాపుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు. గంట పాటు రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్‌ను సిట్ అధికారులు విచారించారు. రాధాకిషన్ రావుకు కేటీఆర్ షేర్ చేసిన నంబర్లపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. గతంలో ఉప ఎన్నికల సమయంలో ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్‌పై…
KTR – Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్‌ను సిట్ దాదాపు 3గంటల పాటు విచారించింది.. ఈ విచారణలో భాగంగా మొత్తం పదకొండు ప్రశ్నలను సిట్ అధికారులు కేటీఆర్‌కు అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సంబంధించి కేటీఆర్ సమాధానం ఇచ్చారా? ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ.. కేటీఆర్‌కు సిట్ అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అందింది. కింద…