New Colours Revealed Globally by KTM: యువతలో ‘కేటీఎం’ బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు కేటీఎం బైక్ కొనాలని చూస్తుంటారు. సూపర్ లుకింగ్, అదిరిపోయే పర్ఫార్మెన్స్, క్యూట్ కలర్ కారంగా కేటీఎమ్ బైక్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్‌లను కంపెనీ రిలీజ్ చేస్తోంది. అంతేకాదు సరికొత్త రంగులలో కేటీఎం బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు కేటీఎం నయా…