బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిష్ ఫ్రాంచైజీ నాల్గవ భాగం (క్రిష్ 4)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ నటించనుండగా, దర్శకుడిగానూ ఆయనే బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. అంతే కాదు ఈ చిత్రం 2026లో సెట్స్‌పైకి వెళ్లి, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందట. గత మూడు సినిమాల మాదిరిగానే ఇందులో కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో…