హైదరాబాదులో మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఫ్రీ లాంచ్ ఆఫర్లతో కోట్లలో వసూలు చేసి భారీ మోసానికి పాల్పడింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టిఅన్నారంలో ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తున్నామని కోట్లలో వసూలు చేసి బురిడీ కొట్టించింది. కోట్ల రూపాయల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసింది కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ.. కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఎండీ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. మూడు ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు వసూలు చేసినట్లుగా గుర్తించారు..…
Pre Launch Scam : హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ మోసాల పరంపర ఆగట్లేదు. ఒకరిని చూసి మరొకరు ఉడాయిస్తున్నారో..! లేక టైమ్ చూసి బిచాణా ఎత్తేస్తున్నారో..! ప్రతీ వారం- పది రోజులకోక కంపెనీ మోసం బయటపడటం మాత్రం కలవరపెడుతోంది. సువర్ణభూమి, ఆర్జే గ్రూప్ చీటింగ్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో సంస్థ బండారం బయటపడింది. ప్రీ లాంఛ్ ఆఫర్ పేరుతో బయ్యర్లను రోడ్డున పడేసింది ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్రితికా ఇన్‌ఫ్రా…