Home
Krithi Shetty
Krithi Shetty News
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
January 12 Release: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతి పండక్కి థియేటర్లలో జనాన్ని కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్లైమాక్స్ సీన్లను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా టీమ్ అదిరిపోయే స్కెచ్ వేసిందని తెలుస్తుంది.… -
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
January 12 Vidudala: వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ బరిని టార్గెట్ చేస్తూ టాలీవుడ్లో సరికొత్త క్రేజీ మల్టీస్టారర్ సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా.. హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కుటుంబ ప్రేక్షకులలో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. పండగ రేసులో అందరికంటే ముందుగా మైలేజ్ అందుకోవాలనే ప్లాన్‌తో, సినిమా నుంచి… -
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
January 12 Vidudala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ తాజాగా ఊటీలో మొదలైంది. గత నెలలో మైసూర్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ కలర్‌ఫుల్ సాంగ్ చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా ఊటీ కొండల్లో వాలింది. ఈ విషయాన్ని స్వయంగా… -
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
తెలుగు ఇండస్ట్రీలో ముంబై భామల హవా తగ్గింది. ఆ మధ్య కేరళ కుట్టీలు కొంతకాలం జోరు చూపించినా, ప్రస్తుతం సందడంతా కూడా కన్నడ భామలదే! సినిమాకు ఒక కన్నడ కస్తూరి పరిచయం అవుతుంది. టాలీవుడ్ నేలుతున్న శాండల్ వుడ్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూద్దాం. రష్మికలా స్టార్ ఇమేజ్ కోసం మరో కన్నడ భామ ఆషికా రంగనాథ్ ట్రై చేస్తోంది. తెలుగు డెబ్యూ మూవీ ‘అమిగోస్’ ఫ్లాప్ అయినా, ‘నా సామి రంగ’లో ఇంపార్టెంట్ రోల్ పోషించి… -
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా… -
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
Krithi Shetty: ‘ఉప్పెన’తో మొదలైన సునామీ.. ఆ వెంటనే ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’తో వరుసగా రూ.100 కోట్ల మార్క్ దాటిన గోల్డెన్ ట్రాక్ రికార్డు ఆమె సొంతం. టాలీవుడ్లో సరికొత్త లక్కీ చార్మ్‌గా ముద్రపడి, మలయాళంలో ‘ARM’తోనూ బ్లాక్‌బస్టర్ ఖాతా తెరిచిన కృతి శెట్టికి తమిళ గడ్డ మాత్రం అస్సలు కలిసిరావడం లేదు. తెలుగులో సూపర్ హిట్ చూసి ఏళ్లు గడుస్తుండటం ఒక ఎత్తయితే, కోలీవుడ్‌లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఆమె పట్టిందల్లా బూడిదవుతోందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో… -
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటేనే గుర్తొచ్చే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే వెంకీ, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ సినీ ప్రియుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అధికారికంగా… -
Anil Ravipudi: వీకెండ్ కూడా వర్కింగ్ డేనే.. అనిల్ రావిపూడి టీమ్ దూకుడు మామూలుగా లేదుగా!
Anil Ravipudi: టాలీవుడ్లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న చిత్రబృందం.. షూటింగ్‌ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాన్‌స్టాప్‌గా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం, సెలవు రోజులు అనే తేడా లేకుండా వరుస షెడ్యూల్స్‌లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. సంక్రాంతి సీజన్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ సినిమా లాంచ్ డే… -
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
Venky Anil 5: టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’ చిత్ర బృందం ఆయన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’ సినిమాకు సంబంధించి ఆయన లుక్‌కి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.… -
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
Venky Anil5: విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వెంకీ అనిల్5’. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘స్వింగ్ చేస్తూ.. బ్లాక్‌బస్టర్ స్టైల్లో మొదటి షెడ్యూల్‌ను ముగించాం’’ అంటూ చిత్ర బృందం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ షెడ్యూల్లో ప్రేక్షకులను అలరించే వినోదభరితమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది.…
తాజావార్తలు
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!