ప్రజంట్ హీరోయిన్లలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మొదటి సినిమాలో ఉన్న ముఖం, ప్రస్తుత లుక్ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కాగా తాజాగా ఈ లిస్ట్ లోకి ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కూడా చేరారు. తొలి చిత్రంలో తన అందంతో.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్‌లు కూడా ఆమెకు దక్కాయి. కానీ సినిమాల ఫలితాల విషయాన్ని పక్కన పెడితే.. Also Read : Jatadhara : మహేష్ బాబు చేతుల మీదుగా…
యంగ్ హీరో శర్వానంద్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో దిట్ట… ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగల కెపాసిటీ ఉన్న శర్వానంద్ ‘ఒక ఒక జీవితం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ ట్రాక్ ఎక్కిన శర్వా ప్రస్తుతం తన 35వ సినిమా కోసం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిశాడు. న్యూ ఏజ్ సినిమాలకి కాస్త ఫన్ డోస్ ని యాడ్ చేస్తూ సినిమాలు చేసే శ్రీరామ్ ఆదిత్య, శర్వానంద్ ని మళ్లీ ‘రన్ రాజా రన్’ రోజులని…
Krithi Shetty: ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల మనసులను తన అందంతో కొల్లగొట్టింది కృతి శెట్టి. తన పేరు కన్నా సినిమాలోని బేబమ్మ పాత్రతోనే ఫేమస్ అయ్యింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడి అదృష్టం ఏ రేంజ్ లో ఉండేది అంటే..
కృతి శెట్టి… ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ‘బేబమ్మ’గా సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్నాయని కృతి శెట్టి ప్రూవ్ చేసుకోవడంతో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి స్టార్ స్టేటస్ అందుకుంటుంది అనుకున్న కృతి శెట్టి, వీక్ స్క్రిప్ట్ సెలక్షన్ తో సడన్ గా కెరీర్ ని రిస్క్ లో పడేసుకుంది. అందుకే…