కృతి శెట్టి… ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ‘బేబమ్మ’గా సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్నాయని కృతి శెట్టి ప్రూవ్ చేసుకోవడంతో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి స్టార్ స్టేటస్ అందుకుంటుంది అనుకున్న కృతి శెట్టి, వీక్ స్క్రిప్ట్ సెలక్షన్ తో సడన్ గా కెరీర్ ని రిస్క్ లో పడేసుకుంది. అందుకే…
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి. క్యూట్ లుక్స్ తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండడంతో మొదటి సినిమాతోనే సినీ అభిమానులు బేబమ్మకి కనెక్ట్ అయ్యారు. డెబ్యు మూవీ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగు, తమిళ దర్శక నిర్మాతలు కృతి శెట్టి డేట్స్ కోసం ఎగబడ్డారు. కృతి శెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ ఈ తొందరలో కథ విషయంలో జాగ్రత్తలు…