టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో గోల్డెన్ లెగ్‌గా మారిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూశారు. వరుస పరాజయాలతో బేబమ్మ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి.. కోలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు కమిటయ్యారు. కానీ ‘వా వాతియార్’, ‘లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ’, ‘జీని’ సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ.. రోజుల తరబడి షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. హమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయి అనుకున్న వా వాతియార్, లిక్ పలు మార్లు వాయిదా…
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన ముద్దు ముద్దు నడవడి, అమాయకమైన లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ది వారియర్’ వంటి చిత్రాలతో వరుసగా బిజీ అయిపోయింది. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కృతి కెరీర్ కొంచెం డౌన్ ట్రాక్‌లోకి వెళ్లింది. ఇక దీంతో కృతి తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించింది. “హిందీ ఆడియెన్స్ ముందు…