ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైర్న్ తన హెచ్ ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్‌తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వారిద్దరూ ఒకరికొకరు క్లోజ్ గా కనిపిస్తున్నారు. ఈ వీడియో బోస్టన్‌లోని జిల్లెట్ స్టేడియంలో కోల్డ్‌ప్లే ఇటీవల నిర్వహించిన కచేరీకి సంబంధించినదని చెబుతున్నారు. బుధవారం రాత్రి కోల్డ్‌ప్లే కచేరీలో, కిస్ క్యామ్ ప్రేక్షకులలో ఉన్న జంటలపై దృష్టి సారించినప్పుడు, కెమెరా ఆండీ బైరాన్, క్రిస్టిన్ కాబోట్‌పై ఆగిపోయింది. వీడియోలో, ప్రియురాలిని హగ్ చేసుకుని…