కృష్ణమ్మ కుప్పం చేరుకుంది.. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది.. దీంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. హంద్రీ - నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు..
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జన సాగర్ లో సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు పాలధారలా వస్తున్న కృష్ణానదిని చూసేందుకు జనం పోటెత్తారు.
Satya Dev’s Krishnamma Movie on Amazon Prime Video: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో సత్యదేవ్‌కు జంటగా అతీరా రాజ్ నటించారు. మే 10న థియేటర్లలో విడుదలైన కృష్ణమ్మ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే విడుదలైన వారానికే ఈ చిత్రం…
Hero Satya Dev on Ambati Rayudu: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ సినిమా మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో సత్యదేవ్ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు…
Director Anil Ravipudi Comments on IPL Matches: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రంను నిర్మించారు. మే 10న కృష్ణమ్మ రిలీజ్ కానున్న నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు…
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‍కు దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, అనిల్ రావిపూడి మరియు గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరయ్యారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కృష్ణమ్మ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా జరిగిన కృష్ణమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ సాగింది.అయితే దర్శక ధీరుడు…
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వరుస సినిమాలలో నటించి మెప్పించాడు. సత్యదేవ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కృష్ణమ్మ.ఈ సినిమాలో అథిరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు.అలాగే కాలభైరవ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.కృష్ణమ్మ సినిమాను…
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’.దాదాపు రెండు సంవత్సరాల తరువాత సత్యదేవ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల…
Satya Dev’s ‘Krishnamma’ moves to May 10th Release Date : హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సత్యదేవ్. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్పరిమెంటల్ సినిమా అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా…