Krishnamachari Srikkanth React on Hardik Pandya’s T20 Captaincy Snub: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ వారసుడిగా హార్దిక్ పాండ్యా టీ20 సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం హార్దిక్‌ను కాకుండా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్…