Krishana Chaitanya : ఛల్ మోహన్ రంగ మూవీ ఫేమ్ దర్శకుడు కృష్ణ చైతన్య ,మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ…