ఈమద్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలు సందర్భని బట్టి విడుదలవుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా మాస్టర్ ప్లాన్ తో రాబోతున్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్ అంటే.. Also Read:Regina Cassandra: ఆయన ఇంత పెద్ద హీరో