Home
Kris Srikkanth
Kris Srikkanth News
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్ తప్పదా..? రిప్లేస్ చేసేందుకు రెడీగా రజత్ పాటిదార్..
జింబాబ్వే పర్యటనలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా 3-0తో సిరీస్ గెలుచుకున్నప్పటికీ, కొంతమంది ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్ అండ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ ప్రదర్శనను ఆయన తీవ్రంగా విమర్శించారు. తిలక్ వర్మ మందకొడి బ్యాటింగ్ శైలి జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆఖరి టీ20 మ్యాచ్‌లో తిలక్ 9 బంతుల్లో 11 రన్లు మాత్రమే చేశారని, పేస్ బౌలింగ్‌ను సరిగ్గా… -
Vaibhav Drop: ‘వైభవ్ సూర్యవంశీని తొలగించడం ఏంటి..? అతడి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీశారు’..
ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి పక్కన పెట్టడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత తెలివితక్కువదనంతో కూడుకున్నదని, కేవలం 15 ఏళ్ల వయసున్న యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి యూకే పర్యటనకు ఎంపికైన వైభవ్, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకోలేకపోయాడు. అయితే సంజూ శామ్సన్ విఫలం కావడంతో… -
Team India: వైభవ్ సూర్యవంశీలా.. ఆ స్టార్ ఆటగాడి కెరీర్‌ను కూడా గంభీర్ నాశనం చేస్తున్నాడు!
Kris Srikkanth Slams Gautam Gambhir: ఇంగ్లండ్ పర్యటనను భారత్ నిరాశాజనకంగా ముగించింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ సెంచరీ.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలు చేసినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో విజయం దూరమైంది. ఈ ఓటమి అనంతరం భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్, 1983… -
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్‌లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని ప్లేయింగ్ ఎలెవన్ (XI)లోకి తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో బిష్ణోయ్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 17వ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ చెలరేగి 29 పరుగులు రాబట్టాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. అంతిమంగా ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం… -
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరును ఆయన తప్పుబడుతూ, అతను జట్టు కోసం కాకుండా కేవలం తన సొంత స్కోరు కోసమే ఆడాడని విమర్శించారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ముఖ్యమైన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 పరుగులకే 3… -
RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీ యాజమాన్యానికి ఆయన ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను ఫైనల్ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోకూడదని ఆయన కోరారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన శ్రీకాంత్.. “ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది.… -
Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్.. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రో-కో!
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీతో (137) చెలరేగగా.. రోహిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రో-కోలు రెండో వికెట్‌కు 109 బంతుల్లోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 80 పరుగులు రాబట్టారు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రో-కోలు ఇద్దరు… -
Shubman Gill: శుభ్‌మన్ గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్: శ్రీకాంత్
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించారు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు. గిల్‌కు ఇన్ని అవకాశాలు లభిస్తున్నప్పుడు.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. జాతీయ జట్టుకు ఆడే అర్హత ఉన్న ఆటగాళ్లను బీసీసీఐ సెలక్టర్లు విస్మరిస్తున్నారని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. యువ ప్లేయర్లను సెలక్టర్లు ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్… -
IND vs AUS: ఎందుకు అతడి కెరీర్‌తో ఆడుకుంటున్నారు.. శ్రీకాంత్ అసంతృప్తి!
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. దాంతో సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ట్రోల్స్ వచ్చాయి. రుతురాజ్ యెల్లో జెర్సీ (చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ) వేసుకోవడం వల్లే ఎంపిక చేయలేదని కామెంట్లు చేశారు. రుతురాజ్‌ను సెలక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లకు జట్టును నడిపించే రుతురాజ్.. ప్రధాన టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యంగా…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!