ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ “ఎల్కేజీ”. 2019 ఫిబ్రవరిలో విడుదలైన ఈ తమిళ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆర్జే బాలాజీ ముఖ్యమంత్రిగా నటించగా… ప్రియా ఆనంద్, జెకె రితేష్, నంజిల్ సంపత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సెటైరికల్ మూవీకి కేఆర్ ప్రభు దర్శకత్వం వహించారు. చిత్రానికి ఆర్జే బాలాజీ స్క్రీన్ ప్లే, కథ అందించగా, లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఇషారీ…