మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు తదితరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జి షీట్ దాఖలు చేసింది. ఐటీ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో శివకుమార్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఢిల్లీ కోర్టులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ)లోని వివిధ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ సెప్టెంబర్ 2018లో శివకుమార్,…