హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ-భక్తి టీవీ ఘనంగా కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తోంది.. తొలి రోజు అన్ని కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.. శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు మారుమోగి పోయాయి.. వేలాది మంది భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాలుపంచుకున్నార
కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంవైపే వెళ్తుంది.. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం.. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్‌లో వీక్షి