కొత్తగూడెంలో ముగ్గుల పోటీలను తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో సెల్ఫీ దిగి వాట్సాప్ సందేశం పంపి బంగారం వెండి గెలుచుకోండంటూ ట్వీట్ చేశారు. లక్కీ డ్రా ద్వారా విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.