Home
Korutla
Korutla News
-
Gangireddu Melam: భిక్షాటన వివాదం.. రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపై కొట్టుకున్నారు..
Gangireddu Melam: భిక్షాటన విషయంలోనూ కొన్ని ఒప్పందాలు ఉంటాయి.. మా ఏరియాలోకి మీరు రావొద్దు.. మీ ప్రాంతంలోకి మేం రాము.. అంతే కాదు.. సామాజిక వర్గాన్ని బట్టి వారు వివిధ రూపాల్లో భిక్షాటన చేస్తుంటారు.. అయితే, భిక్షాటన విషయంలో కుల కట్టుబాట్లను ధిక్కరించారని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.. ఇది కాస్తా చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. Read Also: Astrology :మే… -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆయన సతీమణికి గాయాలు
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.. ఇవాళ తెల్లవారుజామున విద్యాసాగర్ రావు సతీమణి సరోజ ఇంట్లో పిండి పదార్థాలు చేస్తుండగా.. గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఎమ్మెల్యే సతీమణి సరోజకు స్వల్పగాయాలు అయినట్టుగా చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.. ఇక, గాయాలపాలైన సరోజకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. Read Also: టెన్షన్… -
గురుకుల విద్యార్థులను తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. ఏం జరిగిందంటే..?
ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్టు చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం చాలా అధ్వానంగా ఈ సంస్థలు ఉన్నాయని అర్థమవుతోంది. జగిత్యాల జిల్లా బీసీ గురుకులంను చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. జిల్లాలోని కోరుట్ల గురుకులం నుంచి కూడా 380 విద్యార్థులను వారి తల్లిదండ్రలు తీసుకెళ్లారు. ఏం జరిగిందంటే..?ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళనకు…
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!