గురుకుల విద్యార్థులను తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్టు చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం చాలా అధ్వానంగా ఈ సంస్థలు ఉన్నాయని అర్థమవుతోంది. జగిత్యాల జిల్లా బీసీ గురుకులంను చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. జిల్లాలోని కోరుట్ల గురుకులం నుంచి కూడా 380 విద్యార్థులను వారి తల్లిదండ్రలు తీసుకెళ్లారు.
ఏం జరిగిందంటే..?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీ గురుకులంలో 7, 8, 9 తరగతులు జరుగుతున్నాయి. ఇందులో సుమారు 380 మంది విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో మౌలిక వసతులులేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిత్యం అవస్థలు పడుతున్న విషయాలను పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
దీంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు వచ్చి ధర్నా చేశారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తల్లిదం డ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి తీసుకువెళ్లారు. జిల్లా కలెక్టర్ కు పరిస్థితిని వివరిస్తామని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వా న్ని నమ్మి గురుకుల పాఠశాలలకు పంపిస్తే సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అస లే కరోనా సమయం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా ఉందని తల్లి దండ్రులు భయపడుతున్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!