Home
Korean Kanakaraju
Korean Kanakaraju News
-
Korean Kanakaraju: సైలెంటుగా 50 కోట్లు కొట్టిన కొరియన్ కనకరాజు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్‌స్టాప్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ (#KOKA) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. ₹12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం, కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹50.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్… -
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
కొరియన్ కనకరాజు’ చిత్రం ఘనవిజయం సాధించడంతో, చిత్ర యూనిట్ నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ వేడుకలో హీరో వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ వేదికపై ఆయన తన ప్రయాణాన్ని, కుటుంబం అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తనకు సరైన సక్సెస్ వచ్చి ఏడేళ్లు అయినప్పటికీ ఆ గ్యాప్ ఎప్పుడూ తెలియకుండా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలే తనకు కొండంత బలంగా నిలిచాయన్నారు. “కిందకి ఎన్నిసార్లు పడతాం,… -
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన Korean Kanakaraju బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ వేడుకలో నటుడు నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ మెగా కుటుంబం వెనుక ఉన్న అసలైన శక్తి గురించి గుర్తు చేసుకున్నారు. తామంతా ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి… -
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమాలో సత్య చేసిన కామెడీకి ముగ్ధుడైనట్లు చిరంజీవి తెలిపారు. “గాంధీ ఈ సినిమాకి ఇంజనీర్ అయితే, వరుణ్ ఐరన్ పిల్లర్, సత్య కాంక్రీట్ లాంటివాడు. సత్య యాక్టింగ్ నాకెంతో నచ్చింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా… -
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
ఒక సినిమా విజయం సాధిస్తే అది కేవలం కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, ఆ చిత్రంతో ముడిపడి ఉన్న వందలాది కుటుంబాలలో ఎనలేని ఆనందాన్ని నింపుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “సినిమా హిట్ అయిన… -
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
మెగాస్టార్ చిరంజీవి ఏదైనా వేదికపైకి వస్తే అభిమానులకు ఏదో ఒక క్రేజీ అప్డేట్ దొరకడం అలవాటే! సరదాగా మాట్లాడే క్రమంలో ఆయన నోటివెంట వచ్చే లీకులు నెట్టింట ఎంతటి హల్ చల్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో కూడా అలాంటి ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన రాబోయే 158వ చిత్రం (#Mega158) టైటిల్‌కు సంబంధించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా… -
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
Korean Kanakaraju Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్నే అందుకుంటోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే మొదలైన పాజిటివ్ టాక్ తో క్రమంగా థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా కేవలం మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ఈవెన్ మార్క్‌ను దాటి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లింది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా, రితికా నాయక్ కథానాయికగా కనిపించారు. సత్య, మురళీధర్ గౌడ్, చిన్న,… -
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
Korean Kanakaraju Day 2 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీకి రెండో రోజు మరింత బలమైన స్పందన రావడంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.23.6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇది మంచి… -
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.10 కోట్ల గ్రాస్!
Korean Kanakaraju Day 1 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వసూళ్లకు సంబంధించిన… -
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది ఎందుకు, ఎప్పుడు వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు వచ్చిందో, ఎలా తెరమీదకు వచ్చిందో తెలియదు కానీ, సీనియర్ ఎన్టీఆర్ “మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది” అని చెబుతున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. దాన్ని ఏకంగా ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో వాడుకున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది కరెక్ట్ కాదని అంటుంటే, ఇది ఆయన్ని ట్రోల్ చేయడం…
తాజావార్తలు
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!