గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర, కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతోంది దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవల సైఫ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన బైరా గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా భాషలలో రాబోతున్న దేవరపై భారీ అంచానాలు ఉన్నాయి. మరోవైపు దేవర థియేట్రికల్ బిజినెస్ కు తీవ్రపోటీ నెలకొంది.…