Home
Koratala Siva
Koratala Siva News
-
#NBKxKoratalaSiva: ఆ వార్తలు నిజం కాదు.. తేల్చేసిన టీమ్!
#NBKxKoratalaSiva: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై టాలీవుడ్లో ఎంతటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రెండు మూడు రోజులుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఫలానా మ్యూజిక్ డైరెక్టర్‌ను లాక్ చేసేశారంటూ నెట్టింట ఒకటే హడావుడి, రకరకాల వార్తలు వైరల్ అయిపోయాయి. ఫ్యాన్స్ కూడా అది నిజమేనేమో అనుకుని తెగ షేర్లు చేసేశారు. ఈ ప్రచారం బాగా ఎక్కువైపోవడంతో చివరకు సినిమా నిర్మిస్తున్న… -
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
Balakrishna – Koratala Siva: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో రాబోయే భారీ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఓ పవర్ ఫుల్ లీక్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని రీతిలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. కేవలం డ్యూయల్… -
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్లో గాయపడిన బాలయ్య, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే ఇప్పటివరకు పూర్తయిన సీన్లకు డబ్బింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్… -
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
భారతీయ చిత్రసీమలో దర్శకుల స్థాయి కేవలం ప్రాంతీయ సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయికి విస్తరించింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వస్తున్న స్టార్ డైరెక్టర్లు బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. తమ ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో ఉన్న ఈ విజనరీ డైరెక్టర్స్.. తమ తదుపరి సినిమాల కోసం అత్యంత భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. భారతీయ చిత్రసీమలోని టాప్ డైరెక్టర్లు మరియు వారి నెక్ట్స్ ప్రాజెక్ట్‌లపై ఓ… -
NBKxKoratalaSiva : పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య – కొరటాల శివ సినిమాపై టీమ్ క్లారిటీ
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ NBK112. ఇప్పటికే పూజ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాల వల్ల నిలిచిపోయిందంటూ ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న రూమర్లపై చిత్ర యూనిట్ “Team NBKKoratalaSiva” పేరుతో… -
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
NBK112: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు ప్రచారం అవుతూ, అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. బాలయ్య తన కెరీర్లో కథ, పాత్రతో… -
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
NBK : నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా… -
NBK112: కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా.. బాలయ్య కోసం 20 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్!
NBK112: ఒక స్టార్ హీరో, కమర్షియల్ దర్శకుడు చేతులు కలిపితే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ వంటి మాస్ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లడంతో సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగా NBK112 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ షెడ్యూల్‌పై ఆసక్తికర సమాచారం… -
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న బాలకృష్ణ సక్సెస్ స్ట్రీక్‌కు బ్రేకు లేసింది. ‘అఖండ 2’ 120 నుండి 150 క్రోర్స్తో తెరకెక్కిన మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఓవర్ బడ్జెట్ే ‘అఖండ 2’ ని కొంప ముంచిందని భావించిన బాలయ్య, NBK 111 కి కాస్ట్ కటింగ్ చేసేసాడు. 150 కోట్లతో అనుకున్న మూవీని 70 నుండి 80 కి కుదించడమే కాదు, తన రెమ్యునరేషన్ కూడా తగ్గించేసుకున్నాడు.… -
NBK 112: 150 కోట్లతో బాలయ్య-కొరటాల మాస్ బ్లాక్ బస్టర్
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. బాలయ్య కెరీర్లో 112వ చిత్రంగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా లాంఛనంగా ప్రారంభం కానుంది. రేపు (గురువారం) ఉదయం సరిగ్గా 8 గంటలకు అమరావతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.…
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!