NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్లో గాయపడిన బాలయ్య, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే ఇప్పటివరకు పూర్తయిన సీన్లకు డబ్బింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన ప్రత్యేక పాత్ర కోసం తమిళ హీరో ఆర్యను ఎంపిక చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆర్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిం నగర్ టాక్. కొరటాల శివ బాలయ్యను పూర్తి స్థాయి మాస్ అవతారంలో చూపిస్తూనే, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా పెద్దపీట వేసేలా పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, SLV సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు