డైరెక్టర్ సుధీర్ అట్టావర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘కొరగజ్జ’ సినిమా టీం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది, కేవలం సినిమా పాటలతో రీల్స్ చేసి, ఏకంగా ₹1 కోటి*విలువైన బహుమతులను గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. న్యూ ఇయర్ కానుకగా విడుదలైన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం ఎక్కడ చూసినా షార్ట్ వీడియోలు, రీల్స్ ట్రెండ్ నడుస్తోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని ‘కొరగజ్జ’ చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన పోటీని…