Lucky Baskhar : వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం లక్కీ భాస్కర్. దుల్కర్ సెల్మాన్ నటించిన సీతారామం సినిమా తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో అయేషా ఖాన్ అనే మరో బ్యూటీ కూడా నటిస్తోంది. ఈ సినిమా మేకర్స్…