ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్డే రోజున ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ సురేఖ, ఉపాసన అత్తకోడలు కలిసి ఆన్లైన్ బిజినెస్ వ్యాపారాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ రుచులలో భాగంగా ఇంట్లోనే చేసుకునే వంటకంలా వారి ప్రొడక్ట్స్ ఉండబోతున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగానే వారు చెప్పినట్లుగా చేసే పనిలో పడ్డారు అత్తకోడలు. ఇకపోతే ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే.. కేవలం చెప్పడమే కాదు.. నోరూరించే ఆవకాయ పచ్చడి కూడా తన చేతులతో…