Konaseema Farmers Water Crisis: వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలతో కోనసీమ రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. శివారు భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. తొలకరి పంటకే సాగునీటి కష్టాలు అయితే.. రబీలో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. Also Read: Buddha Venkanna: చంద్రబాబు 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతున్నారు.. బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు! అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం…
సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. క్రాప్ హాలీడేకి సిద్ధమవుతున్న రైతుల ఆలోచన ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా.. మంత్రి విశ్వరూప్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదానికి కారణం అవుతున్నాయి. కోనసీమ జిల్లాలో క్రాప్ హాలీడే రైతులపై రాష్ట్ర…