Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు స్పీకర్‌కు రాజీనామా లేఖను అందించనున్నారు. ఈనేపథ్యంలో.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో రాజగోపాల్ రెడ్డీ మాట్లాడారు. కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వార్దం ఉంటే పార్టీకి రాజీనామా చేయనని స్పష్టం చేసారు. ఉప ఎన్నికలకు ఎవరు పోరు? నన్ను నమ్ముకున్న వల్ల కోసం రాజీనామా చేసా అని పేర్కొన్నారు.…