Banjara Hills:డ్యాన్సర్ బిశ్వాస్ కి వేధింపులు… ముగ్గురు మహిళల అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైకి చెందిన డాన్సర్ బిశ్వాస్ కు బంజారాహిల్స్ లో వేధింపులు ఎదురైయ్యాయి. డాన్సర్ ను బట్టలు విప్పి నగ్నంగా రూంలో యువతి యువకులు బంధించారు. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న హైదరాబాద్ కు డాన్సర్ బిశ్వాస్ వచ్చాడు. తన స్నేహితురాలు సంజన కోరిక మేరకు హైదరాబాద్ కు వచ్చిన బిశ్వాస్.. తనకు తెలిసిన వారికి మసాజ్ చేయాలని బిశ్వాస్ ను కోరింది సంజన.
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
మరో స్నేహితురాలు కోమటి సునీతతో కలిసిన సంజన, తమకు తెలిసిన వారికి మసాజ్ తో పాటు శారీరక సుఖం ఇవ్వాలని కోరింది. ఈ నెల 12న జూబ్లీహిల్స్ కు వెళ్లిన బిశ్వాస్.. అప్పటికే అక్కడ కోమటి సునీతతో పాటు పలువురు పురుషులు ఉన్నారు. తాను కోరుకున్న వారిలో ఒకరు లేకపోవడంతో కోమటి సునీతతో గొడవ పడిన బిశ్వాస్.. 100 ద్వారా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక ఈ నెల 13న సంజన ఇంటికి వచ్చిన కోమటి సునీత.. జరిగిన గొడవ గురించి సంజనకు చెప్పింది. దీంతో ముగ్గురు కలిసి బిశ్వాస్ ను చిత్రహింసలకు గురి చేశారు. బిశ్వాస్ ను రూమ్ లో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు ముగ్గురు మహిళలు. సానిటైజర్ తో బిశ్వాస్ పై దాడి చేశారు మహిళలు. అయితే.. నిన్న కిటిలో నుండి తప్పించుకున్న బిశ్వాస్.. బంజారాహిల్స్ పోలీస్ లకి ఫిర్యాదు చేశాడు. దీంతో సంజనా, కోమటి , సునీత లను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు.
Manchu Vishnu: ఉచిత హెల్త్ చెకప్.. ‘మా’ ప్రెసిడెంట్ కొత్త నిర్ణయం
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!