కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను పులి వణికిస్తుంది. సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న లేగ దూడను చంపి ఎద్దుపై దాడి చేసింది.. పులి దాడిలో ఎద్దుకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో.. కెనాల్ ఏరియాలో పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి మానిటరింగ్ కోసం 10 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.
Big Scam: ఇందు గలడు అందు లేదు.. ఎందెందు వెతికిన అవినీతి, అక్రమాలు అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి.. కొమురం భీం జిల్లాలో విచిత్ర మాయాజాలం బయట పడింది. సచ్చినోళ్ల పేరు చెప్పి అధికారులు రుణమాఫీ పేరుతో పెద్ద స్కామ్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది.
Komaram Bhim Asifabad District: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్ష నిర్వహణ పై గందర గోళం పరిస్థితి నెలకొంది. సెలెక్ట్ చేసిన పేపర్ కు బదులుగా నిర్వాహకులు మరో పేపర్ ఇచ్చినట్లు సమాచారం.
Komaram Bheem Asifabad: ఒకరి నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలికొంది. పిల్లలను కంటి రెప్పలా చూసుకోవాలని పెద్దలు చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. కానీ ఆ నిర్లక్ష్యమే చిన్నారు మృత్యువాత పడుతున్నారు. అయినా చిన్నారులను నిర్లక్ష్యానికే వదిలేస్తున్నారు. ఒకరు తప్పు చేస్తే ఆపరిహారం చెల్లించలేనంతగా కొందరు చిన్నారు బలవుతున్నారు. ఒవ్యక్తి చేసిన తప్పుకు ఓతల్లికి కడుపుకోత మిగిలించిన ఘటన కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మిసల్ గూడలో చోటుచేసుకుంది. మిసల్ గూడ గ్రామానికి చెందిన ఆత్రం…
సమాజంలో ఇంకా ఆడవారిపై వివక్ష ఉందని కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఆడ, మగ సమానమేనని ప్రపంచం మొత్తం కోడై కూస్తుంటే.. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్లలు పుట్టారని వారిని చంపేస్తున్నారు.. ఆడపిల్లలను ఎందుకు కన్నవాని భార్యలను వేధిస్తున్నారు. తాజాగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారనే కోపంతో పుట్టిన పసిబిడ్డను నేలకేసి కొట్టి హతమార్చాడు. ఈ క్రూరమైన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాపూరావు అనే వ్యక్తికి మహారాష్ట్రకి చెందిన మహిళతో…
కొమురం భీమ్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్ పేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద పులి సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లేగ దూడపై పులి పంజా విసరడంతో దూడ మృతి చెందింది. పశువులపై పులి దాడులు ఆగకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలే మూడు పశువులపై దాడి చేసిన పులి.. తాజాగా జిల్లేడకు చెందిన నారాయణ అనే రైతుకు చెందిన లేగ దూడను పులి చంపేసింది. కాపర్లు కేకలు పెట్టడంతో పులి సమీప…