Komali Prasad : ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంతలా అంటే.. అది లేకుండా సినిమా కంప్లీట్ చేస్తే కుదరదు అన్నట్టు. ఈ లిప్ లాక్ గురించి మాట్లాడేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్స్ చేస్తారు. తాజాగా నటి కోమలి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు లిప్ లాక్ ఎందుకు ఇచ్చావ్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే అని కబర్లు చెబుతున్నారు.…
తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కోమలి ప్రసాద్. ఇటివల నాని ‘హిట్ 3’ మూవీలో ముఖ్యపాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ, త్వరలో ‘శశివదనే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె గురించి కొన్ని అబద్దపు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నటనకు గుడ్ బై చెబుతూ డాక్టర్ వృత్తిలోకి మారిపోయింది అని పుకార్లు వినిపించడంతో, కోమలి తానే స్వయంగా స్పందించారు.. Also Read…