‘పలాస’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘రక్షిత్ అట్లూరి’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీలో కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందుతున్న ‘శశివదనే’ రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘శశివదనే’ నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ ని రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ టైటిల్…