టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. మంచి లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి ప్రజంట్ త్రిల్లింగ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా క్రైమ్ సినిమాలే సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ మరో ఇమేజ్‌ను సంపాదించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ‘షో టైం’ అనే మరో క్రైమ్ మూవీతో రాబోతున్నారు. అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, కిషోర్ గరికిపాటి నిర్మాతగా ,మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న…