Home
Kollywood
Kollywood News
-
ధోనితో దళపతి.. పిక్స్ వైరల్
-
కమల్ హాసన్ … ఆల్వేస్ ఏ లయన్!
“అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహం సింహమేరా..” అంటూ ఓ చిత్రంలో ఎస్వీ రంగారావు నోట వెలువడిన మాటలు, ఆ తరువాత పలు చిత్రాల్లో పలకరించాయి. ఇప్పుడు కమల్ హాసన్ అభిమానులు ఆ మాటలనే పట్టుకొని, “ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…” అంటూ వల్లిస్తున్నారు. ఆగస్టు 12న కమల్ హాసన్ నటునిగా 62వ ఏట అడుగుపెట్టడంతో ఈ మాటలు మరింతగా సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తున్నాయి. విషయానికి వస్తే – కమల్ హాసన్… -
బర్త్ డే : హన్సిక గురించి ఆసక్తికర విషయాలు
మిల్కీ బ్యూటీ హన్సిక నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “కోయి మిల్ గయా” చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ ఈ రోజు సౌత్ లోని అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగుతోంది. హన్సిక అందం మాత్రమే కాదు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక కోలీవుడ్ పరిశ్రమలో ఈ రోజు స్టార్ హీరోయిన్… -
పెళ్లికి ముందు కోలీవుడ్ యాక్ట్రస్ కోలాహలం!
తమిళ నటి విద్యు రామన్ పెళ్లి పీటలెక్కబోతోంది. అప్పుడే పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. వధువు తన స్నేహితురాళ్లతో కలసి హంగామా చేస్తోంది. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో మంచి హాస్య పాత్రలు పోషించిన విద్యు ఫిట్ నెస్ అండ్ న్యూట్రీషియన్ ఎక్స్ పర్ట్ సంజయ్ తో ఏడు అడుగులు వేయబోతోంది. వారిద్దరి నిశ్చితార్థం కొంత కాలం క్రితం నిరాడంబరంగా జరిగింది. అయితే, పెళ్లికి మాత్రం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విద్యు తన ‘బ్రైడ్ స్క్వాడ్’తో కలసి… -
వివాదంలో నవరస… నెట్ ఫ్లిక్స్ బ్యాన్ చేయాల్సిందేనా?
మణిరత్నం ప్రతిష్ఠాత్మక వెబ్ to tv సిరీస్ ‘నవరస’ వివాదంలో ఇరుక్కుంది. ప్రధానంగా సిద్ధార్థ్, పార్వతీ నటించిన ‘ఇన్మై’ సెగ్మెంట్ కొందరు ముస్లిమ్ ల ఆగ్రహానికి కారణం అవుతోంది. నెట్ ఫ్లిక్స్ ‘నవరస’ ప్రచారంలో భాగంగా ‘ఇన్మై’ సెగ్మెంట్ కు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో సిద్ధార్థ్, పార్వతీ ముఖాల వెనుక, బ్యాక్ గ్రౌండ్ లో… ఖురాన్ కు చెందిన పదాలు, పంక్తులు ఉన్నాయి. అవే దుమారానికి మూలంగా మారాయి… Read Also :… -
‘పొన్నియన్ సెల్వన్’ కోసం హైద్రాబాద్ లో ఐష్ ఆటా, పాటా
కరోనా విజృంభణ, లాక్ డౌన్స్, ఇంకా ఇతర సమస్యల మధ్య చాలా భారీ చిత్రాలు నత్తనడకన సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అంతటా ఒకే స్థితి. అయితే, సెకండ్ వేవ్ తరువాత చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కాస్త వేగం పెంచారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ సినిమాలు పూర్తి చేసే తొందరలో ఉన్నారు. మణిరత్నం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన తలపెట్టిన మ్యాగ్నమ్ ఓపన్ హిస్టారికల్ సాగా ‘పొన్నియన్… -
ముగ్గురు అందాల భామలతో ధనుష్ ‘తిరుచిత్రాంబలం’
చకచకా సినిమాలు చేస్తూ కూడా రొటీన్ కి దూరంగా ఉండే డిఫరెంట్ యాక్టర్ ధనుష్. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు మన నేషనల్ అవార్డ్ విన్నర్. అప్పుడే కెరీర్ లో 43 చిత్రాలు పూర్తి చేసిన ఈ టాలెంటెడ్ హీరో తాజాగా ‘డీ44’ మూవీతో సెట్స్ మీదకు వెళ్లాడు. అయితే, సొషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎగ్జైట్ మెంట్ అమాంతం పెరిగేలా వరుస పెట్టి అప్ డేట్స్ ఇచ్చాడు ధనుష్. Read Also : వెబ్ సిరీస్… -
కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన “ఇస్మార్ట్” బ్యూటీ
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ వరుసగా సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. ఈ భామ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నభా నటేష్ ఇప్పుడు కోలీవుడ్ అరంగ్రేటం చేయడానికి కూడా రెడీ అయిపోతోందట. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ లో బీటౌన్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం దక్కింది నభాకు. ఈ వెబ్ సిరీస్ తోనే హృతిక్, నభా… -
లేడీ సూపర్ స్టార్ కొత్త బిజినెస్
సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలెబ్రిటీలు వారి ఆదాయాన్ని ఇతర పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్‌లో డబ్బు పెట్టుబడి పెడుతుండగా, కొందరు బిజినెస్‌లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం నయనతార ఓ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ “చాయ్ వాలే”లో నయనతార భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల 5 కోట్ల పెట్టుబడిని అందుకుంది. ఇందులో… -
కొత్త సినిమా మొదలెట్టేసిన నయనతార
సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నయనతారే! గత యేడాది ఆమె నటించిన తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ఓటీటీలో విడుదల కాగా, తాజాగా ఈ యేడాది ఆగస్ట్ 13న మరో తమిళచిత్రం ‘నేత్రికన్’ సైతం ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఈ మధ్యలో నయన్ నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ‘మూకుత్తి అమ్మన్’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా డబ్ కాగా, ‘నిళల్’ను ‘నీడ’ పేరుతో డబ్ చేసి ఆహాలో ఇటీవలే స్ట్రీమింగ్…
తాజావార్తలు
-
Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
-
MEA: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి..
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..