Home
Kollywood
Kollywood News
-
విలక్షణమే ధనుష్ ఆయుధం!
(జూలై 28న ధనుష్ పుట్టినరోజు)తెలివి అంతగా ఉపయోగించనివాడు – అవకాశాలన్నీ తన ప్రతిభను వెదుక్కుంటూ రావాలని ఆశిస్తాడు. తెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. రెండో కోవకు చెందిన నటుడు ధనుష్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా గుర్తింపు పొందినా, తనలోని ప్రతిభనే నమ్ముకొని సక్సెస్ రూటులో సాగుతున్నారు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ధనుష్. అదే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే… -
ఆహాలో సమంత ‘సూపర్ డీలక్స్’
స్టార్ హీరోయిన్ సమంత, బ్రిలియంట్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన సినిమా ‘సూపర్ డీలక్స్’. తమిళంలో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, మిస్కిన్ ప్రధాన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి ట్రాన్స్ జండర్ గా నటిస్తే, రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్ర చేసింది. సమంత, ఫహద్ ఫాజిల్ భార్యభర్తలుగా… -
రోల్స్ రాయిస్ కేసులో విజయ్ కు ఊరట
తలపతి విజయ్ లగ్జరీ కారు కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు విజయ్ కు ఊరటనిచ్చింది. 2011-12 సంవత్సరంలో విజయ్ ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును దిగుమతి చేసుకున్నారు. అప్పటికే ఆ కారు గురించి కస్టమ్స్ అధికారులకు పన్ను చెల్లించారు. అయితే అదే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు కావాలని కోరుతూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. కానీ… -
నటిగా బిజీ అవుతున్న కె. బాలచందర్ కోడలు
ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ కె. బాలచందర్ భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. 2014 డిసెంబర్ లో ఆయన కన్నుమూసినా, వారి సినిమాలు, టీవీ సీరియల్స్ చూస్తూ, అభిమానులు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు. బాధాకరం ఏమంటే… బాలచందర్ మరణానికి నాలుగైదు నెలల ముందు ఆయన కుమారుడు బాల కైలాసం కన్నుమూశారు. బహుశా ఆ దిగులుతోనే బాలచందర్ కూడా చనిపోయి ఉండొచ్చు. బాలచందర్ జీవించి ఉన్నపుడు ఆయన సొంత బ్యానర్ లో నిర్మించిన సీరియల్స్, సినిమాల… -
ఆకట్టుకుంటున్న “నవరస” ట్రైలర్
సౌత్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ లో ప్రేమ నుండి మరణం వరకు మొత్తం 9 భావోద్వేగాలను చూపించారు. భయం, ప్రతీకారం, ద్వేషం, గందరగోళం, మోసం, వాంఛ, కోపం, విచారం వంటి ఎమోషన్స్ ను ఆవిష్కరించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా… -
ప్రముఖ నటికి కారు ప్రమాదం… స్నేహితురాలు మృతి
ప్రముఖ నటి యాషిక ఆనంద్ కారు ప్రమాదానికి గురైంది. సెంటర్ మీడియన్‌లోని మామల్లపురం సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో నటి యషిక ఆనంద్ గాయపడ్డారు. చెంగల్పట్టు జిల్లా మామల్లపురం నెక్స్ట్ ఇసిఆర్ రోడ్ లో తెల్లవారు జామున 1 గంటలకు సూలేరికాడు ప్రాంతంలో, వేగంగా వస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న ఉన్న గుంటను ఢీకొట్టింది. ఇది చూసిన స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి, వారిని పూంచేరిలోని ఆసుపత్రికి పంపారు. కారులో ప్రయాణిస్తున్న నటి యాషిక… -
ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష పెళ్లి ?
పాపులర్ సౌత్ హీరోయిన్ త్రిష పెళ్లి అంశం మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 38 ఏళ్ల ఈ నటి త్వరలో ప్రఖ్యాత తమిళ దర్శకుడిని వివాహం చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. త్రిష వివాహం గురించి ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వినికిడి. Read Also : విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు… -
విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు 2’
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే! తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఆ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ… -
అభిమానుల బుద్ధి మారాలంటున్న సిద్ధార్థ్
‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ ఏ ముహూర్తాన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యిందో కానీ… తెలుగు, తమిళ అభిమానుల మధ్య ఆ సినిమా నిట్టనిలువుగా ఓ విభజన రేఖ గీయడం మొదలెట్టింది. ధనుష్ ‘అసురన్’తో సహజంగానే ‘నారప్ప’ సినిమాను కొందరు పోల్చారు. అందులో తప్పులేదు. కానీ ధనుష్ చేసినట్టుగా వెంకటేశ్ చేయలేదని విమర్శించడంతో అసలు గొడవ మొదలైంది. వెంకటేశ్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ను ధనుష్ తో పోల్చడం ఏమిటని కొందరు ప్రశ్నించారు. వెంకటేశ్ నటన గురించి… -
హన్సిక ప్రయోగాత్మక చిత్రం ‘105 మినిట్స్’!
”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ చిత్రంలో నటిస్తోంది. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ, కథనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’,…
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!