మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో శంకర్ అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదయింది. రోహిత్ దామోదరన్ ఒక క్రికెటర్. 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి తమిళనాడులోని మెట్టుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద నమోదు చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ సిచెమ్ మదురై పాంథర్స్ కోచ్ తామరైకన్నన్‌పై బాధితురాలు మొదట మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసింది.
Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
అయితే, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె పుదుచ్చేరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించింది. అప్పుడు పిసిడబ్ల్యుసి కోచ్ లు తామరైకన్నన్, జయకుమార్ తో పాటు మధురై పాంథర్స్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు దామోదరన్ అతని కుమారుడు రోహిత్ కార్యదర్శి వెంకట్ పై మెట్టుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకూ అరెస్ట్ వంటి చర్యలు తీసుకోలేదు. రోహిత్ దామోదరన్ పారిశ్రామికవేత్త దామోదరన్ కుమారుడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మదురై పాంథర్స్ క్రికెట్ జట్టుకు యజమాని కూడా. శంకర్ కుమార్తె ఐశ్వర్యతో రోహిత్ వివాహం ఈ ఏడాది జూన్ 27న మహాబలిపురంలో జరిగింది.
తాజావార్తలు
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!